#523నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాతన రక్తముతో నను కడిగిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాతన వాక్యముతో నను నింపిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనాపాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకేఆరాధన – ఆరాధన (2)ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.