#254మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనామరల మంటిలో కలవవలయురాతీసుకొని పోలేడు పూచిక పుల్లైనాఇల సంపాదన వదలవలయురా (2)దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)1. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలిఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారుస్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)2. జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడేజన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)ఆయనను నమ్మి పునర్జన్మ పొందితేనీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)3. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకుచచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)నీలోని ఆత్మకు స్వర్గమో నరకమోనిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2)
Previous Songమనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా
Next Songమహాత్ముడైన నా ప్రభు – విచిత్ర సిల్వజూడ నా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.