#590మనసారా పూజించి నిన్నారాధిస్తా
మనసారా పూజించి నిన్నారాధిస్తాభజనలు చేసి నిన్ను ఆరాధిస్తాచప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేనుసంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)మరణము గెలిచి తిరిగి లేచావు (2)నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.