594

మహోన్నతుడా మా దేవా

మహోన్నతుడా మా దేవాసహాయకుడా యెహోవా (2)ఉదయ కాలపు నైవేద్యముహృదయపూర్వక అర్పణము (2)మా స్తుతి నీకేనయ్యాఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా||అగ్నిని పోలిన నేత్రములుఅపరంజి వంటి పాదములు (2)అసమానమైన తేజో మహిమకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||జలముల ధ్వని వంటి కంట స్వరంనోటను రెండంచుల ఖడ్గం (2)ఏడు నక్షత్రముల ఏడాత్మలనుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||ఆదియు అంతము లేనివాడాయుగయుగములు జీవించువాడా (2)పాతాళ లోకపు తాళపు చెవులుకలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||