595

మా ఇంటి పేరు పశువుల పాక

మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట (2)ఎదురింటి పేరు కల్వరి కొండమా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు||మా తండ్రి యేసు పశువుల పాకలోతనను తాను చూడు తగ్గించుకొనెను (2)కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు||మా ఆత్మ దేవుడు కల్వరి కొండలోసంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||