#378మా ఊహలు పుట్టక మునుపే
మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2)ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2)విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో (2)పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)1. నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివినిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా (2)పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి (2)అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు2. ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమనినిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని (2)ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా (2)ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు
Previous Songహోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం
Next Songతల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.