93

కుతూహలం ఆర్భాటమే

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలోఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)1. పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములోక్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2)2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమేఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2)3. శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చునుఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము (2)