#97కృపామయుడా నీలోనా
కృపామయుడా నీలోనా – నివసింప జేసినందునా –ఇదిగో నా స్తుతుల సింహాసనంనీలో నివసింప జేసినందునా – ఇదిగో నా స్తుతుల సింహాసనం – కృపామయుడా…. ఆ అ1. ఏ అపాయము నా గుడారము – సమీపించనియ్యక -2నా మార్గములన్నిటిలో – నీవే నా ఆశ్రయమైనందున -22. చీకటి నుండి వెలుగులోనికి – నన్ను పిలచిన తేజోమయా -2రాజ వంశములో – యాజకత్వము చేసెదను -23. నీలో నిలచి ఆత్మ ఫలములు – ఫలియించుట కొరకు -2నాపైనా నిండుగా – ఆత్మ వర్షము కుమ్మరించు -24. ఏ యోగ్యత లేని నాకు – జీవకిరీట మిచ్చుటకు -2నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను -2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.