85

కన్నీరేలమ్మా… కరుణించు యేసు

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మాకరుణ చూపి కలత మాన్పె (2) యేసే తోడమ్మా1. నీకేమీ లేదని ఏమీ తేలేదనిఅన్నారా నిన్ను అవమాన పరిచారాతల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని –రేపటిని గూర్చి చింతించుచున్నావాచింతించకన్న యేసు మాటలు మరిచావామారాను మధురంగా మార్చెను చూసావా (2)2. నీకెవరూ లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరచారాపొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని –నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావానేనున్నానన్న యేసు మాటలు మరిచావాకన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)