#84కన్న తల్లి చేర్చునట్లు
కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2)హల్లేలుయా హల్లేలుయా (2)1. కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును (2)2. చేయి పట్టి నడుపును – శికరముపై నిలుపును (2)3. నా కొరకై మరణించే – నా పాపముల్ భరియించే (2)4. చేయి విడువడు ఎప్పుడు – విడనాడడు ఎన్నడు (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.