90

కల్వరి సిలువలో

కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమేపరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమేకలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమేకలవరము బాపెను – యేసయ్య నీ రక్తమేసీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే1. విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమేవిజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమేశిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే2. వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమేఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమేశాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే3. అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమేఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమేఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)