#109గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని
గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని – గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్రాజుల రాజువని రక్షణ దుర్గమని – నీ కీర్తిని నేను కొనియాడెదన్హల్లెలూయా నా యేసునాథా – హల్లెలూయా నా ప్రాణనాథా (2)1. అద్భుత క్రియలు చేయువాడని – ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)అద్వితీయుడవని ఆదిసంభూతుడని – ఆరాధించెద నిత్యం నిన్ను (2)2. సాగరాన్ని రెండుగా చేసినాడని – సాతాను శక్తులను ముంచినాడని (2)సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని – సాక్ష్య గీతం నే పాడెదన్ (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.