#103గలిలయ తీరాన చిన్న నావ
గలిలయ తీరాన చిన్న నావయేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)యేసయ్య సేవలో వాడబడినయేసయ్య బోధకు ఉపయోగపడినఆ నావలా నేనుంటే చాలునయ్యా1. యేసయ్య రాకకై ఎదురు చూసినయేసయ్యను మోస్తూ పరవశించిన (2)ఆత్మల సంపాదనకై వాడబడినఆశ్చర్య కార్యములెన్నో చూసినఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా2. సుడిగుండాలెన్నో ఎదురొచ్చినాపెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)ఆగకుండా ముందుకే కొనసాగినఅలుపెరగని సేవకై సిద్ధపడినఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
Previous Songగడచిన కాలం కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రము
Next Songగాఢాంధకారములో నే నడచిన వేళలలో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.