#101గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొనివేలాది దూతలతో భువికి వేగమె రానుండె1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి (2)ధరసంఘ వధువునకై (2) తరలెను వరుడదిగో (2)2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను (2)కొదమసిం-హపురీతి (2) కదలెను గర్జనతో (2)3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు (2)ప్రథమమున లేచెదరు (2) పరిశుద్ధులు మృతులు (2)
Previous Songక్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందు
Next Songగడచిన కాలం కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.