493

గాలి సముద్రపు అలలకు నేను

గాలి సముద్రపు అలలకు నేనుకొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2)ఆదరించెనూ నీ వాక్యములేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి||1. శ్రమలలో నాకు తోడుంటివిమొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2)ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2)నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి||2. వ్యాధులలో నీకు మొర్రపెట్టగాఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2)చూపితివి నీ మహిమన్ (2)కొనియాడెదను ప్రభు యేసుని (2) ||గాలి||