#462ఎవరూ లేక ఒంటరినై
ఎవరూ లేక ఒంటరినైఅందరికి నే దూరమై (2)అనాథగా నిలిచానునువ్వు రావాలేసయ్యా (4)1. స్నేహితులని నమ్మాను మోసం చేసారుబంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||2. నేనున్నాను నేనున్నానని అందరు అంటారుకష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||3. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలిశాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)దీనుడనై అంధుడనైఅనాథగా నే నిలిచాను (2)నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.