#451ఎంత కృపామయుడవు యేసయ్యా
ఎంత కృపామయుడవు యేసయ్యా(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)నలిగితివి వేసారితివి (2)నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత||1. బండలాంటిది నాదు మొండి హృదయంఎండిపోయిన నాదు పాత జీవితం (2)మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత||2. కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూఈ లోకము నన్ను విడచిననూ (2)మరువలేదు నన్ను విడువలేదు (2)ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత||3. కరువులు కలతలు కలిగిననూలోకమంతా ఎదురై నిలచిననూ (2)వీడను ఎన్నడు నీ సన్నిధి (2)నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.