#452ఎంత జాలి యేసువా
ఎంత జాలి యేసువాయింతయని ఊహించలేను ||ఎంత||1. హానికరుడ హింసకుడనుదేవదూషకుడను నేను (2)అవిశ్వాసినైన నన్ను (2)ఆదరించినావుగా ||ఎంత||2. రక్షకుండ నాకు బదులుశిక్ష ననుభవించినావు (2)సిలువయందు సొమ్మసిల్లి (2)చావొందితివి నాకై ||ఎంత||3. ఏమి నీ కర్పించగలనుఏమి లేమివాడనయ్యా (2)రక్షణంపు పాత్రనెత్తి (2)స్తోత్రమంచు పాడెద ||ఎంత||4. నీదు నామమునకు యిలలోభయపడెడు వారి కొరకై (2)నాథుడా నీ విచ్చు మేలు (2)ఎంత గొప్పదేసువా ||ఎంత||5. నేను బ్రతుకు దినములన్నిక్షేమమెల్ల వేళలందు (2)నిశ్చయముగ నీవు నాకు (2)ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||6. నాదు ప్రాణమునకు ప్రభువాసేదదీర్చువాడ వీవు (2)నాదు కాపరివి నీవు (2)నాకు లేమి లేదుగా ||ఎంత||7. అందరిలో అతి శ్రేష్ఠుండాఅద్వితీయుడగు యేసయ్యా (2)హల్లెలూయ స్తోత్రములను (2)హర్షముతో పాడెద ||ఎంత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.