#149దేవుని వారసులం ప్రేమ నివాసులము
దేవుని వారసులం ప్రేమ నివాసులముజీవన యాత్రికులం యేసుని దాసులమునవ యుగ సైనికులం – పరలోక పౌరులముహల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము1. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటకేవిజేత ప్రేమికులం – విధేయ బోధకులంనిజముగ రక్షణ ప్రబలుటకైధ్వజముగ సిలువను నిలుపుదుము (2)2. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగావిభు మహిమను గాంచ – విశ్వమే మేము గోలశుభములు గూర్చుచు మాలోనశోభిల్లు యేసుని చూపుదుము (2)3. దారుణ హింసలలో దేవుని దూతలుగాఆరని జ్వాలలలో ఆగని జయములతోమారని ప్రేమ సమర్పణతోసర్వత్ర యేసుని కీర్తింతుము (2)4. పరిశుద్దాత్మునికై ప్రార్థన సలుపుదముపరమాత్ముని రాక బలము ప్రసాదింపధరణిలో ప్రభువును జూపుటకైసర్వాంగ హోమము జేయుదము (2)5. అనుదిన కూటములు అందరి గృహములలోఆనందముతోను ఆరాధనలాయేవీనుల విందగు పాటలతోధ్యానము చేయుచు మురియుదము (2)6. హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగగతకాలపు సేవ – గొల్గొతా గిరి జేరభీతులలో బహు రీతులలో – నూతన లోకము కాంక్షింతుము (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.