#499చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు
చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న||1. శారాయి మాటలే విన్నానుఅబ్రహాము భార్యనై య్యాను (2)ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)దిక్కులేక తిరుగుతున్న హాగరునునేను హాగరును ||చూచుచున్న||2. ఇష్మాయేలుకు తల్లినైతినిఅయినవారితో త్రోసివేయబడితిని (2)కన్నకొడుకు మరణము చూడలేక (2)తల్లడిల్లిపోతున్న తల్లిని నేనుఅనాథ తల్లిని నేను ||చూచుచున్న||3. పసివాడి మొరను ఆలకించావుజీవజలములనిచ్చి బ్రతికించావు (2)నీ సంతతిని దీవింతునని (2)వాగ్దానమిచ్చిన దేవుడవుగొప్ప దేవుడవు ||చూచుచున్న||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.