439

ఆనందము ప్రభు నాకొసగెను

ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||1. ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమామూర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||2.నా సంతోషం సముద్రపు అలలన్ పోలిపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి ఎన్నో మేలులు చేసేనూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||3. శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||