38

ఆహా మహానందమే ఇహపరంబూలన్

ఆహా మహానందమే ఇహపరంబూలన్మహావాతరుండవ్మా యేసు జన్మదినం హల్లెలూయా (2)1. యెహోవా తనయా యేసుప్రభుసహాయుడా మా స్నేహితుడా (2)ఇహాపరంబులెమ్ ఇమానుయేల్మహానందముతో నిన్నారధింతుము (2)నిన్నారధింతుము హల్లెలూయా.2. కన్యాకగర్భ మందు పుట్టగాధన్యుడవంచు దూతలేన్దరో (2)మాన్యులు పేద గొల్లలెందరోఅన్యులు తూర్పు జ్ఞానులెందరో (2)నినారాధించిరి హల్లెలూయా