18

ఆ జాలి ప్రేమను గమనింపకుందువా

ఆ జాలి ప్రేమను గమనింపకుందువాఆ దివ్య ప్రేమను గ్రహియింపకుందువాఓ సోదరా ఓ సోదరి - ఆ ప్రేమమూర్తి యేసు దరిచేరవా1. నీ పాప జీవితం ఆ ప్రేమమూర్తియేఆ సిలువపై నీకై మరణ బాధనొందెనునీ శిక్ష బాపగారక్షణను చూపగానీ హృదయ ద్వారమందు వేచి ఉండగానీ రక్షకునై యేసు నిన్ను పిలిచుచుండెనుఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా2. ఎంత పాపినైన గాని యేసు చేర రమ్మనేయేసు చెంత చేరువని త్రోసివేయజాలడునీ పాప జీవితం ప్రభు యేసు మార్చగానీ చెంత చేరి నిన్ను పిలచుచుండగావిలువైన రక్తధార ప్రేమతోడ గార్చెనుఆ ప్రేమ మూర్తి పిలుపు ఆలకింపజాలవా