42

మన తండ్రి మన తండ్రి దేవుడు

మన తండ్రి మన తండ్రి దేవుడు అన్ని ఇచ్చిన దేవుడుప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి (2)2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి (2)3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి (2)4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి (2)