41

బుడి బుడి అడుగులు వేస్తూ

బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదనుసండేస్కూల్ కి వెల్తూ యేసును స్తుతించెదనుషాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యాండ్ ఇచ్చెదనుసంతోషముగా నా యేసుతో SUNDAYS గడిపెదనుచిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం (refrain)(చిరునాణాలు మరియు పల్లవులు repeat చాలసార్లు)