30

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె

ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె (2)ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెనుధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె (2)వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెనుధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె (2)స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెనుయెహొవాదె యుద్ధమని రాయి విసిరెనుశత్రువైన గొల్యాతు కుప్ప కూలెను (ధింతక్కు)