29

దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే

దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే (2)ఎలా కొట్టే గిరా గిరా తిప్పి కొట్టే (4)ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు (2)ఐదు రాళ్లను యేటిలో ఏరి ఒకటిని తీసి కొట్టే (2)ఎలా కొట్టే గిరా గిరా తిప్పి కొట్టే (4)దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే (2)