#615యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీదిచిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసుప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2)గాలి వానొచ్చి నడి యేటిలోననావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..కంట చూడంగ గాలాగిపోయేఅలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)నీవే రేవంట ఏ నావకైనాకడలే నీవంట ఏ వాగుకైనా (2)ఉప్పొంగె నీ ప్రేమలోదిక్కు లేనట్టి దీనాత్ములంటేనీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..జంతు బలులిచ్చే మూడాత్ములంటేనీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2)నిన్ను పొగడంగ నేనెంత వాడనీటి మడుగులలో చేపంటి వాడ (2)నా దారి గోదారిలో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.