606

యేసయ్యా నా ప్రాణ నాథా

యేసయ్యా నా ప్రాణ నాథారుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా||నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకునా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమనీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివికడు దీనుడవై నా పాప భారం మోసితివిరిక్తుడవై వేలాడితివేరక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా||పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమయుగముల అంతము వరకు నాకై వేచినది – నీ ప్రేమప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలోశాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివిఅందదు నా మందికి అద్భుత ప్రేమ – (2) ||హల్లెలూయా||నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను – నిర్మించితివేనీ స్వకీయ సంపాద్యముగా నన్ను – చేసితివేనను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందుఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవాచాలదు నా జీవిత కాలమంతా – (2) ||హల్లెలూయా||