#278యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యాశ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యానమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2)1. పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామంపాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)2. రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామంమనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)3. దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామందుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)4. సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామంమృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2)5. పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామంపరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.