274

యెహోవా నిస్సీ

యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీయెహోవా నిస్సీ – అనుచు పాడెదంమా ధ్వజము విజయ ధ్వజమే (2)యెహోవా నిస్సీ – యెహోవా నిస్సీ (2)ప్రభువే ముందు నిలిచి యుద్ధం చేయునుకలత చెంద కారణమే లేదుగాసడలకుండ కరముల కాధారమైశక్తి గల యేసు ఆత్మ నిలుపును (2)సర్వ సైన్య అధిపతి ప్రభువే (2)మనయందున్నట్టి బలము చాలునునాధుడేసు సెలవిచ్చెను పోదముఆయుధములు భుజబలమవసరమాపరమ దేవునాత్మ మనలో నుండగా (2)మనము దైవ సైన్యమేగదా (2)హల్లెలూయ స్త్రోత్తమే మన ఆయుధంయేసు నామ శక్తే సామర్ధ్యముయేసు రాక వరకే పోరాటముజయము పొందుటే జీవిత ధ్యేయము (2)సిలువే మన జయ పతాకము (2)