663

నా ప్రాణాన్ని రక్షించావు

వేటగాని ఉరిలో నుండి

వేటగాని ఉరిలో నుండి - నా ప్రాణాన్ని రక్షించావుబలమైన రెక్కల క్రింద - నాకాశ్రయమిచ్చావు (2)లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమాలేనే లేదయ్యా వేరే ఆధారంనా శృంగమా నా కేడెమాఆరాధన ఆరాధన -నా తండ్రి నీకే ఆరాధన (4)రాత్రి వేళ భయముకైననూపగటి వేళ బాణమైననూరోగము నన్నేమి చేయదునా గుడారము సమీపించదు (2)వేయిమంది పడిపోయినాపదివేల మంది కూలిపోయినాఅపాయము రానే రాదునా గుడారము సమీపించదు (2)మానవులను కాపాడుటకునీ దూతలను ఏర్పరిచావురాయి తగలకుండాఎత్తి నన్ను పట్టుకున్నావు (2)