357

స్తుతి – ఘన – మహిమంతయు – యేసుకే చెల్లించెదము

స్తుతి – ఘన – మహిమంతయు – యేసుకే చెల్లించెదముస్తుతి – ఘన – మహిమంతయు – మనయేసుకే చెల్లించెదము1. దూతలారా స్తుతియించుడి – దూత సైన్యమా స్తుతియించుడి సూర్యచంద్రులారా స్తుతియించుడి – నక్షత్రములారా స్తుతియించుడి2. పరమాకాశమా స్తుతియించుడి – ఆకాశమండలమా స్తుతియించుడి అగాధ జలమా స్తుతియించుడి – భూమియు సమస్తమా స్తుతియించుడి3. అగ్నివడగండ్లారా స్తుతియించుడి – హిమమా తుఫానూ స్తుతియించుడి పర్వతము గుట్టలారా స్తుతియించుడి – వృక్షము పక్షులారా స్తుతియించుడి4. యవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు పెద్దలు స్తుతియించుడి వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్య యేసు నామము – స్తుతియించుడి