338

సమీపించరాని తేజస్సులో నీవు

సమీపించరాని తేజస్సులో నీవువసియించు వాడవైనామా సమీపమునకు దిగి వచ్చినావునీ ప్రేమ వర్ణింప తరమా (2)యేసయ్యా నీ ప్రేమెంత బలమైనదియేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)ధరయందు నేనుండ చెరయందు పడియుండకరమందు దాచితివేనన్నే పరమున చేర్చితివే (2)ఖలునకు కరుణను నొసగితివి (2)మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచినా స్థితి మార్చినదినన్నే శ్రుతిగా చేసినది (2)తులువకు విలువను ఇచ్చినది (2)