#300రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమరక్షకుండుదయించినాడటరక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలారతక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు2. గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త3. వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు4. పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2)శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె5. అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2)అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.