306

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతోయేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)రావయ్య యేసయ్య – వేగరావయ్యారావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)1.యేసయ్య రాకడ సమయంలో – ఎదురేగె రక్షణ నీకుందా? (2)లోకాశలపై విజయం నీకుందా? (2)2.ఇంపైన ధూపవేదికగా – ఏకాంత ప్రార్థన నీకుందా? (2)యేసు ఆశించే దీన మనస్సుందా? (2)3.దినమంతా దేవుని సన్నిధిలో – వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)యేసు నాథునితో సహవాసం నీకుందా? (2)4.శ్రమలోన సహనం నీకుందా? – స్తుతియించే నాలుక నీకుందా? (2)ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)5.నీ పాత రోత జీవితము – నీ పాప హృదయం మారిందా? (2)నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2)6.అన్నిటికన్నా మిన్నగను – కన్నీటి ప్రార్థన నీకుందా? (2)ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2)