223

పేద నరుని రూపము ధరించి

పేద నరుని రూపము ధరించియేసు రాజు నీ చెంత నిలచెఅంగీకరించు-మాయనను (2)1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2)నింద వేదన శ్రమలను సహించెనేసుచిందే తనదు రక్తము నీ పాపముకైదీనుడై నిన్ను పిలచుచుండె (2)2. తల వాల్చుటకు ఇల స్థలమే లేదుదప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)తన్ను ఆదరించు వారెవరు లేరుప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడేపాట్లుపడే నిన్ను విడిపింపను (2)3. ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్పాప డాగులన్ రక్తముతో కడిగెన్ (2)నీ వ్యాధిని వేదన తొలగించనీ శాపము నుండి విడిపింపసిలువలో విజయము పొందే (2)4. మాయ లోకమును నీవు నమ్మకుముమనుష్యుల మనస్సు మారిపోవునిల (2)నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవునిశ్చయముగా ప్రభువులో ఆనందింపనేడే రమ్ము విశ్వాసముతో (2)5. తామసించెదవేల ఓ ప్రియుడాప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము (2)ఈ లోకము నీకివ్వని శాంతినిఈ దినమే ప్రభువు నీకొసగప్రేమతో నిన్ను పిలచుచుండె (2)