#193నీతో గడిపే ప్రతి క్షణము
నీతో గడిపే ప్రతి క్షణముఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)కృప తలంచగా మేళ్లు యోచించగా (2)నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించకయేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)1. మారా వంటి నా జీవితాన్నిమధురముగా మార్చి ఘనపరచినావు (2)నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2)రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2)2. గమ్యమే లేని ఓ బాటసారినినీతో ఉన్నాను భయము లేదన్నావు (2)నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2)వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2)
Previous Songనీకిష్టమైనది కావాలి దేవునికి – బలియర్పణ కోరలేదు దేవుడు
Next Songనీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.