#597మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)నా ప్రాణమున్నంత వరకువిడచిపోలేనయ్యా ||మేలులు||కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యాశ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)నీది గొర్రెపిల్ల మనస్సయ్యాయేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యాజలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)నీది పావురము మనస్సయ్యాయేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యాదుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)నీది ప్రేమించే మనస్సయ్యాయేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.