592

మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవుపరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)కృపా సత్య సంపూర్ణమైమా మధ్యలో నివసించుట న్యాయమానను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)వినయముగల వారినితగిన సమయములో హెచ్చించువాడవని (2)నీవు వాడు పాత్రనై నేనుండుటకైనిలిచియుందును పవిత్రతతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||దీన మనస్సు గలవారికేసమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)నీ సముఖములో సజీవ సాక్షినైకాపాడుకొందును మెళకువతో (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||శోధింపబడు వారికిమార్గము చూపించి తప్పించువాడవని (2)నా సిలువ మోయుచు నీ సిలువ నీడనువిశ్రమింతును అంతము వరకు (2)హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2) ||మహా||