99

క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా

క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడాకదలిరావోయ్ – నీవు కదలిరాజాలరి మనుష్యుల పట్టు జాలరీ … ఆత్మల కాయు కాపరీఅమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి1. సిలువే నీ స్థావరము – శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము – సాక్ష్యమే నీ సైన్యము2. త్యాగమే నీ క్షేమము – ప్రార్థనే నీ యవ్వనము వాక్యమే నీ బాణము – విశ్వాసమే ఉద్యమము3. సత్యమే నీ గమ్యము – సమర్పనయే నీ శీలము యేసే నీ కార్యక్రమము – ప్రేమే నీ పరాక్రమము4. దేశంలో విదేశం లో – గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో – పనిఎంతో ఫలమెంతో5. సిద్ధాంతపు గట్టు దుమికిరా – సాకులనే మెట్టులు దిగిరా దీనుడా కాదు ధన్యుడా – విదేయుడా అజేయుడా6. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో – అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో నీ ఇల్లే పెనూయేలు – నీ పేరే ఇశ్రాయేలు