474

కంటి పాపను కాయు రెప్పలా

కంటి పాపను కాయు రెప్పలానను కాచెడి యేసయ్యాచంటి పాపను సాకు అమ్మలాదాచెడి మా అయ్యానీవేగా నీడగా తోడుగానీతోనే నేనునూ జీవింతునీకన్నా మిన్నగా ఎవరయ్యానాకు నీవే చాలయ్యా ||కంటి||1. మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావుదీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||2. ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావునిర్మలమైన నిస్స్వార్థ్య ప్రేమను మాపై కురిపించినావుఇది ఎవరూ చూపించని ప్రేమఇది లాభం ఆశించని ప్రేమఇది ఎవరూ ఎడబాపని ప్రేమఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||