#459ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమనుఎలా విడువగలనయ్యా నీ సేవను (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||1. ఆత్మీయులే నన్ను ఆదరించలేదుప్రేమించువారే ప్రేమించలేదు (2)ఆదరించావు ప్రేమించావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||2. బంధువులే నన్ను ద్వేషించినారుసొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2)చేరదీసావు సేదదీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||3. అనాథగా నేను తిరుగుచున్నప్పుడుఆకలితో నేను అలమటించినప్పుడు (2)ఆదరించావు ఆకలి తీర్చావు (2)అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.