151

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదిమనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడనిఇశ్రాయేలీయులను పోగుచేయువాడని2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడనివారి గాయములన్నియు కట్టుచున్నవాడని3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెనువాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని4. ప్రభువు గోప్పవాడును అధికశక్తి సంపన్నుడుజ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని5. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చునుసితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి6. వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడనిఏ జనముకీ లాగున చేసియుండలేదని