31

ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవా

ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవాఆవేదన తొలగించి ఆదరించు దేవాఆశ్చర్యకరుడా ఆలోచనా కర్తనీ మేలులకే ఈ ఆరాధనఆరాధన ఆరాధన ఆరాధనఆరాధన ఆరాధన ఆరాధన1. గడిచిన కాలమంతా నీ కృపలో కాచి –మరువని మేలులు ఎన్నో చేశావు (2)నీ పాత్రగా నను మలచినావు – 2శాశ్వత జీవమిచ్చి నూతన పరిచావు – 22. జీవిత కాలమంతా నీ శక్తితో నింపి –విజయ పదమున నను నడిపించుము (2)నీ సాక్షిగా నను నిలబెట్టుము – 2శాశ్వత జీవమిచ్చి నూతనపరచుము – 2