665

ఆరాధన చేతును అన్ని వేళలా

ఆరాధన చేతును అన్ని వేళలాఆత్మతో సత్యముతో ఆరాధింతును (2)నా ప్రాణ ప్రియుడు యేసయ్యకునన్ను కన్న తండ్రి నా యేసుకు (2)స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధనహల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)ఆరాధన ఆరాధన – ఆరాధన ఆరాధన (2)బలవంతుడా జయశీలుడామృత్యుంజయుడా నా జీవనదాతా (2)ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రముసృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము (2)స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము (2)నీతి సూర్యుడా నిజమైన దేవుడాశక్తి మంతుడా సర్వ శక్తి మంతుడా (2)నీవు తప్ప ఎవరు నాకు లేనె లేరయ్యానిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా (2)నిత్యము నీ నామమునే స్తుతియించెదను (2)