27

డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్

డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ హే....(2)1. సమ్సోను వంటి Strength నీకుండిన సొలొమోను వంటి Knowledge ఉండిన యేసు లేనిదే సున్నా అది పెద్ద గుడ్డు సున్నా (2)డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ హే....(2)2. యోబంత Rich fellow నీవైన దావీదు వంటి Music నేర్చిన యేసు లేనిదే సున్నా అది పెద్ద గుడ్డు సున్నా (2)డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ హే....(2)3. Offering లెన్నో అర్పించిన ధర్మశాస్త్రమంత Byheart చేసిన యేసు లేనిదే సున్నా అది పెద్ద గుడ్డు సున్నా (2)డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ టాక్ డింగ్ హే....(2)