#19చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2)రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2)లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2)పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2)కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.