22

చిన్న పరలోకమన్న మన హృదయం

1. చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం2. చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము3. చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్4. చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం