అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో

అల్లా నేరేడల్లో, అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్లో నేరే డల్లా నేరేడల్లో

1. సుక్కాలు చేసినోడ చంద్రున్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవ

2. నరజాతి గావ నెంచి నరరూపమెత్తినావా
కన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ

3. కుంటోళ్లకు కాళ్ళిచ్చి గుడ్డోళ్లకు కళ్లిచ్చి
సచ్చినోళ్ళ లేపినావా శ్రీ యేసు దేవ దేవ

4. నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్ళకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవా నా తండ్రి నీవేగావ

(Allaa Neredallo Allaa Neredallo Allala Neredallo Neredalla)